శ్రీ నరేంద్ర మోదీ [ ![]() |
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ లు అణు ఇంధన విభాగం అంతరిక్ష విభాగం అన్నివిధాన పరమైన ముఖ్య అంశాలు ఏ మంత్రికి కేటాయించని అన్ని ఇతర శాఖలు |
|
కాబినెట్ హెదా గల మంత్రులు |
||
1 | శ్రీ రాజ్ నాథ్ సింగ్ [ ![]() |
దేశీయ వ్యవహారాలు |
2 | శ్రీమతి సుష్మ స్వరాజ్ [ ![]() |
విదేశీ వ్యవహారాలు |
3 | శ్రీ అరుణ్ జైట్లీ [ ![]() |
ఆర్ధిక శాఖ కార్పొరేట్ వ్యవహారాలు సమాచార- ప్రసార శాఖ |
4 | శ్రీ ఎం. వెంకయ్య నాయుడు [ ![]() |
పట్టణాభివృద్ధి గృహ నిర్మాణం పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన పార్లమెంటరీ వ్యవహారాలు |
5 | శ్రీ నితిన్ జైరాం గడ్ కరీ [ ![]() |
రోడ్డు రవాణా, రహదారులు నౌకాయానం |
6 | శ్రీ మనోహర్ పారికర్ [ ![]() |
రక్షణ |
7 | శ్రీ సురేశ్ ప్రభు [ ![]() |
రైల్వేలు |
8 | శ్రీ సదానంద గౌడ [ ![]() |
చట్టం, న్యాయం |
9 | కుమారి ఉమా భారతి [ ![]() |
జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన |
10 | డాక్టర్ నజ్మా ఎ. హెప్తుల్లా [ ![]() |
అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాలు |
11 | శ్రీ రాంవిలాస్ పాశ్వాన్ [ ![]() |
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ |
12 | శ్రీ కల్ రాజ్ మిశ్రా [ ![]() |
సూక్ష్మ, చిన్నమరియు మధ్య తరహా పరిశ్రమలు |
13 | శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ | మహిళలు మరియు శిశువుల అభివృద్ధి |
14 | శ్రీ అనంత్ కుమార్ [ ![]() |
రసాయనాలు మరియు ఎరువులు |
15 | శ్రీ రవి శంకర్ ప్రసాద్ [ ![]() |
కమ్యూనికేషన్ లు మరియు సమాచార సాంకేతిక వి జ్ఞానం |
16 | శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా [ ![]() |
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం |
17 | శ్రీ అశోక్ గజపతి రాజు పూసపాటి [ ![]() |
పౌర విమానయానం |
18 | శ్రీ అనంత్ గీతే [ ![]() |
భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలు |
19 | శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ [ ![]() |
ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ |
20 | శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ [ ![]() |
గనులు, ఉక్కు |
21 | శ్రీ చౌదరి బీరేందర్ సింగ్ [ ![]() |
గ్రామీణాభివృద్ధి పంచాయతి రాజ్, త్రాగు నీరు పారిశుద్ధ్యం |
22 | శ్రీ జుయెల్ ఉరాం [ ![]() |
ఆదివాసి వ్యవహారాలు |
23 | శ్రీ రాధా మోహన్ సింగ్ [ ![]() |
వ్యవసాయం |
24 | శ్రీ థావర్ చంద్ గహ్ లోత్ [ ![]() |
సామాజిక న్యాయం, సాధికారిత |
25 | శ్రీమతి స్మృతి జుబిన్ ఈరానీ [ ![]() |
మానవ వనరుల అభివృద్ద్ధి |
26 | డాక్టర్ హర్ష్ వర్ధన్ [ ![]() |
సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్త్ సైన్సెస్ |
సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత) |
||
1 | జనరల్ వి.కె.సింగ్ [ ![]() |
గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్వతంత్ర బాధ్యత), విదేశీ వ్యవహారాలు, విదేశాలలోని భారతీయుల వ్యవహారాలు |
2 | శ్రీ ఇందర్ జిత్ సింగ్ రావు [ ![]() |
Pప్రణాళిక (స్వతంత్ర బాధ్యత) రక్షణ |
3 | శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ [ ![]() |
జౌళి (స్వతంత్ర బాధ్యత) |
4 | శ్రీ బండారు దత్తాత్రేయ [ ![]() |
కార్మిక మరియు ఉపాధి (స్వతంత్ర బాధ్యత) |
5 | శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ [ ![]() |
నైపుణ్యాభివృద్ధి మరియు ఔత్సాహిక పారిశ్రామికులకు ప్రోత్సాహం (స్వతంత్ర బాధ్యత), పార్లమెంటరీ వ్యవహారాలు |
6 | శ్రీ శ్రీపద్ యసో నాయక్ [ ![]() |
ఆయుర్వేదం, యోగా మరియు నేచరోపతి, యునాని, సిద్ద మరియు హోమియోపతి (ఆయుష్) (స్వతంత్ర బాధ్యత), ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం |
7 | శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ [ ![]() |
పెట్రోలియమ్ మరియు సహజ వాయువు (స్వతంత్ర బాధ్యత) |
8 | శ్రీ సర్బానంద సోనోవాల్ [ ![]() |
యువజన వ్యవహారాలు మరియు క్రీడలు (స్వతంత్ర బాధ్యత) |
9 | శ్రీ ప్రకాష్ జావ్ డేకర్ [ ![]() |
పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పు (స్వతంత్ర బాధ్యత) |
10 | శ్రీ పీయూష్ గోయల్ [ ![]() |
విద్యుత్తు (స్వతంత్ర బాధ్యత), బొగ్గు (స్వతంత్ర బాధ్యత), నూతన మరియు పునరుత్పాదక శక్తి (స్వతంత్ర బాధ్యత) |
11 | శ్రీ జితేంద్ర సింగ్ [ ![]() |
ఈశాన్య ప్రాంత అభివృద్ధి (స్వతంత్ర బాధ్యత); యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ లు; అణు శక్తి విభాగం; అంతరిక్ష విభ గం |
12 | శ్రీమతి నిర్మల సీతారామన్ [ ![]() |
వాణిజ్యం, పరిశ్రమల శాఖ (స్వతంత్ర బాధ్యత) |
13 | డాక్టర్ మహేశ్ శర్మ [ ![]() |
పర్యాటకం (స్వతంత్ర బాధ్యత), సంస్కృతి (స్వతంత్ర బాధ్యత), పౌర విమానయానం |
సహాయ మంత్రులు |
||
1 | శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ [ ![]() |
అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు |
2 | శ్రీ రామ్ కృపాల్ యాదవ్ [ ![]() |
త్రాగు నీరు మరియు పారిశుద్ధ్యం |
3 | శ్రీ హరిభాయ్ పార్థీభాయ్ చౌధరి [ ![]() |
దేశీయ వ్యవహారాలు |
4 | శ్రీ సాంవర్ లాల్ జాట్ | జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది ప్రక్షాళన |
5 | శ్రీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ భాయ్ కుందరియా [ ![]() |
వ్యవసాయం |
6 | శ్రీ గిరి రాజ్ సింగ్ [ ![]() |
సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు |
7 | శ్రీ హన్స్ రాజ్ గంగారాం అహిర్ [ ![]() |
రసాయనాలు మరియు ఎరువులు |
8 | శ్రీ జి. ఎం. సిద్దేశ్వర [ ![]() |
భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలు |
9 | శ్రీ మనోజ్ సిన్హా [ ![]() |
రైల్వెలు |
10 | శ్రీ నిహాల్ చంద్ [ ![]() |
పంచాయతి రాజ్ |
11 | శ్రీ ఉపేంద్ర కుశ్వాహా [ ![]() |
మానవ వనరుల అభివృద్ధి |
12 | శ్రీ రాధాకృష్ణన్ పి [ ![]() |
రహదారి రవాణా మరియు హైవేలు నౌకాయానం |
13 | శ్రీ కిరెణ్ రిజిజు [ ![]() |
దేశీయ వ్యవహారాలు |
14 | శ్రీ క్రిషన్ పాల్ [ ![]() |
సామాజిక న్యాయం, సాధికారిత |
15 | డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్ యన్ [ ![]() |
వ్యవసాయం |
16 | శ్రీ మన్సుఖ్ భాయ్ ధన్ జీ భాయ్ వాసవ | ఆదివాసి వ్యవహారాలు |
17 | శ్రీ విష్ణు దేవ్ సాయి [ ![]() |
గనులు ఉక్కు |
18 | శ్రీ సుదర్శన్ భగత్ [ ![]() |
గ్రామీణ అభివృద్ది |
19 | ప్రొఫెసర్ (డాక్టర్) రాం శంకర్ కథేరియా [ ![]() |
మానవ వనరుల అభివృద్ది |
20 | శ్రీ వై. ఎస్. చౌదరి [ ![]() |
సైన్స్ అండ్ టెక్నాలజీ అర్త్ సైన్సెస్ |
21 | శ్రీ జయంత్ సిన్హా [ ![]() |
ఆర్ధిక శాఖ |
22 | కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (రిటైర్ డ్) ఎ వి ఎస్ ఎమ్ [ ![]() |
సమాచార మరియు ప్రసార శాఖ |
23 | శ్రీ బాబుల్ సుప్రియో [ ![]() |
పట్టణాల అభివృధి గృహ నిర్మాణం, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన |
24 | సాధ్వి నిరంజన్ జ్యోతి [ ![]() |
ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ |
25 | శ్రీ విజయ్ సాంప్లా [ ![]() |
సామాజిక న్యాయం మరియు సాధికారిత | ప్రధాన మంత్రి |
---|
(ఈ పేజీని 02.01.2017న కడపటి సారిగా మార్పు చేయడమైనది)