Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

500 మీటర్ల రేస్ ఈవెంట్ లో రజత పతకం గెలిచిన అవినాశ్ సబ్లేకు ప్రధానమంత్రి అభినందనలు


హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో 500 మీటర్ల రేస్ ఈవెంట్  లో రజత పతకం  సాధించినందుకు అవినాశ్ సబ్లేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘పురుషుల 500 మీటర్ల ఈవెంట్ లో 3000 ఎంలో రజత పతకం సాధించడానికి @avinash పూర్తిగా అర్హుడు. అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు అతనికి హృద‌యపూర్వక శుభాకాంక్షలు. అతను అద్భుతమైన చాంపియన్’’ అని  పేర్కొన్నారు.