Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ కేటగిరీలో, మహిళల కేటగిరీలో స్వర్ణ పతకాలను


45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలను గెలిచిన క్రీడాకారులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారుపురుషులమహిళల చదరంగం టీమ్ లను ఆయన అభినందించారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘45వ ఎఫ్ఐడిఇ చదరంగం ఒలింపియాడ్ (#FIDE Chess Olympiad)లో మన చదరంగం క్రీడాకారుల జట్లు గెలవడం భారతదేశానికి లభించిన చరిత్రాత్మక విజయంచెస్ ఒలింపియాడ్ లో ఓపెన్మహిళల కేటగిరీల్లో భారతదేశం స్వర్ణ పతకాలను గెలుచుకొందిపురుషులమహిళల చదరంగం జట్లకు నా అభినందనలుఈ ప్రశంసనీయ కార్యసాధన భారతదేశ క్రీడాచరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసిందిచదరంగం క్రీడాకారులు మరిన్ని శిఖరాలను అందుకునేందుకు ఈ విజయం స్ఫూర్తిని అందిస్తుందని భావిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.