ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం 2025 మొదలవుతోంది. ఈ ఏడాది అందరికీ సుఖసంతోషాల్ని ప్రసాదించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘ హేపీ 2025.
ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొత్త కొత్త అవకాశాల్నీ, సాఫల్యాన్నీ, అంతులేని ఆనందోత్సాహాలనూ కొనితేవాలని నేను కోరుకుంటున్నాను. మంచి ఆరోగ్యం, సమృద్ధి.. ఈ ఆశీస్సులు అందరికీ లభించుగాక’’.
Happy 2025!
— Narendra Modi (@narendramodi) January 1, 2025
May this year bring everyone new opportunities, success and endless joy. May everybody be blessed with wonderful health and prosperity.