ఈ ఏడాది ముగుస్తున్న తరుణంలో, 2024ను మరపురానిదిగా మలచిన ముఖ్యమైన ఘటనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ఈ సంవత్సరం అనేక విజయాలను, జ్ఞాపకాలను అందించిందని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో నరేంద్రమోదీ_ఇన్ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఈ విధంగా పేర్కొన్నారు:
“2024 విహంగ వీక్షణం!
ముగుస్తున్న ఈ ఏడాదిలో ముఖ్యమైన కొన్ని జ్ఞాపకాలను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను”.
2024 in a frame!
— Narendra Modi (@narendramodi) December 31, 2024
Here are some memorable snapshots from the year gone by. https://t.co/cvdUIFvijO