Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2 కోట్ల మందికి పైగా ‘మేరీ లైఫ్ యాప్ లో పాల్గొన్నందుకు ప్రశంసించిన ప్రధాన మంత్రి


మేరీ లైఫ్ యాప్ (Meri LiFE app)ను ప్రారంభించిన ఒక నెల రోజుల కాలం లోపే ఆ యాప్ లో 2 కోట్ల మందికి పైగా పాల్గొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ చేసిన ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘ప్రోత్సాహకరమైన ధోరణి, మన భూగోళాన్ని మెరుగు పరచడానికి సామూహిక స్ఫూర్తిని పెంపొందిస్తుంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/TS