Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

1996 శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో ప్రధానమంత్రి ముఖాముఖి


శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరల్డ్ కప్ – 1996 నెగ్గిన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో ముఖాముఖీ సంభాషించారు.

 

“క్రికెట్ అనుబంధం! 

 

1996లో వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులతో ముఖాముఖీ మాట్లాడినందుకు ఆనందంగా ఉంది.ఆ జట్టు ఎందరో క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది!” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో వేర్వేరు పోస్టుల్లో పేర్కొన్నారు.