Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘100 శాతం విద్యుతీకరణ మిశన్’ సఫలం అయినందుకు కొంక‌ణ్ రైల్ వే జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


మిశన్ 100 పర్ సెంట్ ఎలక్ట్రిఫికేశన్’ (100 శాతం విద్యుతీకరణ మిశన్) కు అసాధారణ సఫలత ప్రాప్తించినందుకు మరియు నిరంతర అభివృద్ధి సంబంధి కొత్త ప్రమాణాల ను నెలకొల్పినందుకు కొంకణ్ రైల్ వే జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘మిశన్ 100% ఎలక్ట్రిఫికేశన్కు అసాధారణమైనటువంటి సఫలత ప్రాప్తించినందుకు మరియు నిలకడతనం తో కూడిన అభివృద్ధి తాలూకు సరికొత్త ప్రమాణాల ను ఏర్పరచినందుకు గాను @KonkanRailway జట్టు సభ్యులు అందరికీ ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST