Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హోలీ కి శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి


హోలీ కి శుభాకాంక్షల సందేశాన్ని పంపిన ఇజ్ రాయిల్ ప్ర‌ధాని శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ కు జవాబు గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో –

 

‘‘నా మిత్రుడు, ప్రధాని శ్రీ @netanyahu, హోలీ సందర్భం లో మీరు వ్యక్తం చేసినటువంటి విశేష శుభాకాంక్షల కు గాను మీకు ఇవే ధన్యవాదాలు. ఈ పండుగ ను భారతదేశం అంతటా ప్రజలు అత్యంత హర్షోల్లాసాల తో జరుపుకొంటారు.

నేను కూడా ఇజ్ రాయిల్ ప్రజల కు మరియు మీకు సంతోష ప్రదం అయినటువంటి పురీమ్ సందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. హగ్ సమీయ.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS