Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైదరాబాద్విమోచన దినం మన దేశ చరిత్ర లో ఒక మహత్వపూర్ణమైన క్షణం:  ప్రధాన మంత్రి


హైదరాబాద్ విమోచన దినం మన దేశం యొక్క చరిత్ర లో మహత్వపూర్ణమైన క్షణం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

హైదరాబాద్ యొక్క ఏకీకరణం లో మార్గదర్శకమైన పాత్ర ను పోషించినటువంటి సర్ దార్ పటేల్ గారి కి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

సంస్కృతి, పర్యటన మరియు డోనర్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసిన థ్రెడ్స్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, ఎక్స్ లో ఈ క్రింది విధం గా ఒక పోస్ట్ ను పెట్టారు:

మన దేశ చరిత్రలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఒక కీలక ఘట్టం. ఈ రోజు మనం హైదరాబాద్‌లో పరిఢవిల్లుతున్న ఐక్యతా స్ఫూర్తినీ, దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాలను సగర్వంగా స్మరించుకుంటున్నాం. హైదరాబాద్‌ను విలీనం చేయడంలో ఆదర్శవంతమైన పాత్ర పోషించిన సర్దార్‌ పటేల్‌కు నివాళులు అర్పిద్దాం.ఈ దినోత్సవాన్ని, భారత ప్రభుత్వం హైదరాబాద్‌లో అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవడం నాకు సంతోషంగా ఉంది.”

******

DS/ST