Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హీలియోపోలిస్ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

హీలియోపోలిస్ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఈజిప్టు పర్యటనలో భాగంగా కైరోనగరంలోని  హీలియోపోలిస్ కామన్‌వెల్త్‌ యుద్ధవీరుల శ్మశానవాటికను సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈజిప్టుతోపాటు ఆడెన్‌ నగరంలో అమరులైన 4,300 మంది భారత వీర సైనికులకు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నివాళి అర్పించారు.

 

*****