Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచల్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


   హిమాచల్‌ ప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజానీకం మొత్తానికీ నా శుభాకాంక్షలు. ప్రకృతి సౌందర్యానికి, పర్యాటకానికీ మీ రాష్ట్రం పుట్టినిల్లు. మీరందరూ కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/ST