హనుమజ్జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
12 Apr, 2025
హనుమజ్జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ రోజు హనుమజ్జయంతి పర్వదినం… ఈ సందర్భంగా దేశ ప్రజలకు అనేకానేక శుభాకాంక్షలు. ఆ సంకటమోచనుడి ఆశీర్వాదాలతో మీరంతా సదా ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
देशवासियों को हनुमान जयंती की ढेरों शुभकामनाएं। संकटमोचन की कृपा से आप सभी का जीवन सदैव स्वस्थ, सुखी और संपन्न रहे, यही कामना है। pic.twitter.com/11SAPtzUDv