Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హనుక్కా సందర్బం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధానమంత్రి


భారతదేశం లో మరియు ప్రపంచం అంతటా ఉన్నటువంటి యూదు ప్రజానీకాని కి హనుక్కా పర్వదినం శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. ప్రధాన మంత్రి తన సందేశాన్ని ఇజ్ రాయిల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు కూడా పంపారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

“హనుక్కా సమీచ్. భారతదేశం లో మరియు ప్రపంచవ్యాప్తం గా గల యూదు మిత్రుల కు హనుక్కా సందర్భం లో నేను నా యొక్క స్నేహపూర్ణమైన శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. ఈ పండుగ రోజు అందరి జీవనం లో శాంతి ని, ఆశ ను మరియు వెలుగు ను తీసుకురాగాక. @netanyahu’’ అని పేర్కొన్నారు.