Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి నాడు ఆయ‌న‌కు వంద‌నమాచ‌రించిన ప్ర‌ధాన మంత్రి

స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి నాడు ఆయ‌న‌కు వంద‌నమాచ‌రించిన ప్ర‌ధాన మంత్రి


స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు న‌మ‌స్క‌రించారు.

‘‘స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి నాడు ఆయ‌న‌కు మ‌నం ప్ర‌ణమిల్లుదాం. భార‌త‌దేశానికి ఆయ‌న అందించిన మ‌హ‌త్వపూర్ణ సేవ మ‌రియు సుప్ర‌తిష్ఠిత తోడ్పాటులు ఎన్న‌టికీ మ‌ర‌పురానివి’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.