Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వీడన్ కుతదుపరి ప్రధాని గా శ్రీ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి


స్వీడన్ కు తదుపరి ప్రధాని గా శ్రీ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో
 
‘‘స్వీడన్ తదుపరి ప్రధాని గా శ్రీ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికైన సందర్భం లో ఆయనకు ఇవే అభినందన లు. బహుముఖీనమైన మన భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం కోసం కలసి పని చేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH