Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామి వివేకానంద కు ఆయన జయంతి నాడు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వామి వివేకానంద కు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

“మహనీయుడైన స్వామి వివేకానంద కు మనం ప్రణామాలు అర్పిద్దాం; శక్తిమంతమైన ఆయన ఆలోచనలను జ్ఞాపకం చేసుకొందాం.

ఆయన ఆదర్శాలు తరాల తరబడి మస్తిష్కాలను తీర్చిదిద్దుతూనే ఉంటాయి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***