Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వాతంత్ర్య యోధుడు వి.ఒ. చిదంబరమ్పిళ్లై గారి జయంతి నాడు ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి 


స్వాతంత్ర్య యోధుడు వి.ఒ. చిదంబరమ్ పిళ్లై గారి జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన ను స్మరించుకొన్నారు.

‘‘దూరాలోచనపరుడు వి.ఒ. చిదంబరమ్ పిళ్లై గారి ని ఆయన జయంతి నాడు స్మరించుకొంటున్నాను. మన స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన మార్గదర్శకప్రాయమైనటువంటి తోడ్పాటుల ను అందించారు. ఒక స్వావలంబనయుతమైనటువంటి భారతదేశాన్ని గురించి కూడా ఆయన ఆలోచనలు చేశారు. అంతేకాక ఆ దిశ లో, ప్రత్యేకించి రేవుల రంగం లో, శిప్పింగ్ రంగం లో కీలకమైన ప్రయాసలు చేశారు. ఆయన నుంచి మనం ఎంతో ప్రేరణ ను పొందుతూ ఉన్నాం.’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH