Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వచ్ఛ ఇంధనం మన తక్షణ అవసరం : ప్రధానమంత్రి


స్వచ్ఛ ఇంధనం మన తక్షణ అవసరమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వ్యాఖ్యానించారు. మెరుగైన రేపటి కోసం ప్రభుత్వ నిబద్ధత చాలా ముఖ్యమైనదిగా ఉందనీ, అది తమ ప్రభుత్వ కృషిలో కనిపిస్తున్నదని అన్నారు.  

కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ ఇలా రాశారు:

“స్వచ్ఛ ఇంధనం మన తక్షణ అవసరం. మెరుగైన రేపటి కోసం మన నిబద్ధత చాలా ముఖ్యమైనది, అది మన కృషిలో కనిపిస్తోంది.”