Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వచ్ఛ్ భారత్ మిశన్ లో భాగం గానాగాలాండ్ లోని తుయెన్ సాంగ్ లో చేసిన పనుల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి


స్వచ్ఛ్ భారత్ మిశన్ లో భాగం గా నాగాలాండ్ లోని తుయెన్ సాంగ్ లో చేసిన పనుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

నాగాలాండ్ విధాన సభ లో సభ్యుడు అయిన శ్రీ జేకబ్ జిమోమీ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భేష్! స్వచ్ఛత పట్ల భారతదేశం అంతటా పొంగిపొరలుతున్నటువంటి ఉత్సాహాన్ని మనం అందరం గమనించాం; దీని వల్ల ఆరోగ్యం మరియు మహిళల కు సాధికారిత కల్పన లు సహా వేరు వేరు రంగాల లో కలుగుతున్న ప్రత్యక్ష ప్రయోజనాలు కానవస్తున్నాయి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/TS