Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేదీ, ప్రపంచ ప్రజ జీవితాలను మార్చేదీ టెక్నాలజీ: ప్రధానమంత్రి

స్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేదీ, ప్రపంచ ప్రజ జీవితాలను మార్చేదీ టెక్నాలజీ: ప్రధానమంత్రి


స్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికీ, ప్రపంచవ్యాప్తంగా మానవుల జీవనానికి సాధికారితను సమకూర్చడంలో టెక్నాలజీ అత్యంత విస్తృత స్థాయిలో సాయపడగలదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా వ్యక్తం చేసిన అభిప్రాయానికి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ ఈ రోజు సామాజిక మాథ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రపంచవ్యాప్తంగా మానవుల జీవనంలో సాధికారితను సమకూర్చడంతో పాటు స్థిరాభివృద్ధి లక్ష్యాలను వరుసబెట్టి ఒక్కటొక్కటిగా నెరవేర్చుకొంటూ ముందుకు సాగిపోవడంలో మనకు అత్యంత సహాయకారి కాగలిగే శక్తియుక్తులు టెక్నాలజీకి ఉన్నాయి. మానవాళి ఉజ్వలమైన భవిష్యత్తును, మరింత చక్కనైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’@KGeorgieva”

 

 

***

MJPS/SR