Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌదీ అరేబియా రాజు తో రియాద్ లో సమావేశమైన ప్రధాన మంత్రి


 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా రాజు శ్రీ సల్ మాన్ బిన్  అబ్దులజీజ్ అల్ సౌద్ తో రియాద్ లో ఈ రోజు న సమావేశమయ్యారు. శ్రీ సల్ మాన్ బిన్  అబ్దులజీజ్ అల్ సౌద్ ప్రపంచం లోకెల్లా అత్యంత గౌరవాన్విత నేతల లో ఒకరు గా ఉన్నారు.  సౌదీ అరేబియా తో సహకారాన్ని మరింత బలపరచుకోవడానికి సంబంధించి అనేక అంశాల ను తాము చర్చించినట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు.