Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెంట్రల్ విస్టా లో వారం వారంసాంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించే ఉద్దేశ్యం తో తలపెట్టిన ఒక విశిష్టసాంస్కృతిక ప్రదర్శన ల మాలిక ‘కళాంజలి’ ని ప్రశంసించిన ప్రధాన మంత్రి 


ఇండియా గేట్ కు దగ్గర లో ఉన్నటువంటి సెంటల్ విస్టా లో ప్రతి వారాంతం నాడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించడం కోసం సంస్కృతి మంత్రిత్వ శాఖ తీసుకు వచ్చిన ఒక విశిష్ట సాంస్కృతిక ప్రదర్శన ల మాలిక అయిన ‘కళాంజలి’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

అమృత్ మహోత్సవ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ –

‘‘సెంట్రల్ విస్టా ప్రాంతాన్ని దర్శించడాని కి మరొక కారణం జతపడింది… అదే భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు చైతన్యాన్ని ఒక వేడుక వలె జరుపుకొనేటటువంటి కార్యక్రమం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/TS