సుసంపన్న కశ్మీర్ సంస్కృతి, కళలు, హస్తకళా వైభవం ప్రదర్శించిన వితస్తా కార్యక్రమంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కశ్మీర్‌కు ప్రత్యేకమైన సుసంపన్న సంస్కృతి, కళలు, హస్తకళా వైభవ ప్రదర్శన లక్ష్యంగా కేంద్ర సాంస్కృతికి మంత్రిత్వశాఖ 2023 జనవరి 27-30 తేదీల మధ్య వితస్తా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కశ్మీర్ తన చారిత్రక గుర్తింపును ఈ కార్యక్రమం ద్వారా ఇతర రాష్ట్రాలకూ విస్తరింపజేస్తోంది. ‘ఒకే భారతం – శ్రేష్ట భారతం స్ఫూర్తికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. దీనిపై అమృత మహోత్సవ్ ట్వీట్లకు ప్రతిస్పందనగా ప్రధానమంత్రి పంపిన ట్వీట్లో:
“సుసంపన్న కశ్మీర్ వారసత్వం, వైవిధ్యం, విశిష్టతలను అనుభవంలోకి తెచ్చిన అద్భుత కృషికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం” అని పేర్కొన్నారు.
कश्मीर की समृद्ध विरासत, विविधता और विशिष्टता का अनुभव कराती एक अद्भुत पहल! https://t.co/Dc7mDaAN39
— Narendra Modi (@narendramodi) January 29, 2023
*******
DS/ST
कश्मीर की समृद्ध विरासत, विविधता और विशिष्टता का अनुभव कराती एक अद्भुत पहल! https://t.co/Dc7mDaAN39
— Narendra Modi (@narendramodi) January 29, 2023