Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుల్తాన్ కబూస్‌ బిన్ స‌యీద్ అల్ సైద్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ అల్ సైద్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ అల్ సైద్ కన్నుమూశారన్న వార్త తీవ్ర దుఃఖాని కి లోను చేసింది. ఆయన దూరదర్శి నేతయే కాకుండా ఓమాన్ ను ఒక ఆధునికమైనటువంటి మరియు సమృద్ధమైనటువంటి దేశం గా మార్చిన రాజనీతి కోవిదుడు కూడాను. మన ప్రాంతాని కి మరియు ప్రపంచాని కి ఆయన శాంతి తాలూకు అగ్రదూత గా ఉండే వారు.

సుల్తాన్ కబూస్ భారతదేశాని కి ఒక నిజమైన స్నేహితుని వలె మెలగారు. ఆయన ఓమాన్ కు మరియు భారతదేశాని కి మధ్య ఒక హుషారైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి పరచడం కోసం సశక్త నాయకత్వాన్ని అందించారు. ఆయన వద్ద నుండి నాకు అందిన ప్రేమ ను మరియు సౌహార్దత ను నేను ఎల్లప్పటి కీ మది లో పదిలపరచుకొంటాను. ఈశ్వరుడు ఆయన ఆత్మ కు శాంతి ని ప్రసాదించు గాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.