Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సీనియర్ నటి సులోచన గారి కన్నుమూత పట్ల సంతాపాన్నితెలిపిన ప్రధాన మంత్రి


సీనియర్ నటి సులోచన గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు; ఆమె తన సినిమాల ద్వారా, ఆమె రచనల ద్వారా గొప్ప సంప్రదాయాన్ని చిరస్థాయి గా నిలిపి ఉంచుతారని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

 

‘‘సులోచన గారి మరణం భారతదేశ చలచిత్ర జగతి లో ఒక పెను శూన్యాన్ని మిగిల్చింది. ఆమె మరపురానటువంటి పాత్ర పోషణ లు మన సంస్కృతి ని సుసంపన్నం చేసి వేశాయి, మరి అవి ఆమె ను ప్రజల లో అనేక తరాల ప్రేక్షకుల కు ప్రీతిపాత్రం గా మలచాయి. ఆమె సినిమాల లో నెలకొల్పిన వారసత్వం ఆమె యొక్క సినిమాల ద్వారా సజీవం గా ఉంటుంది. ఆమె కుటుంబాని కి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.