Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సీఆర్పీఎఫ్‌ 84వ ఆవిర్భావ దినోత్సవ కవాతుపై ప్రధానమంత్రి ప్రశంస


   సిఆర్‌పిఎఫ్‌ 84వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లోగల ‘సిఆర్‌పిఎఫ్‌’ శిబిరంలో సిబ్బంది కవాతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జవాన్లు ఎంతో శక్తిమంతంగా, ఆకట్టుకునే రీతిలో కవాతు నిర్వహించారని ఆయన అభినందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో తొలిసారి ఈ ఆవిర్భావ దినోత్సవ వవాతు నిర్వహించారు.

దీనిపై ‘సిఆర్‌పిఎఫ్‌’ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ప్రధాని పంపిన సందేశంలో:

“సీఆర్పీఎఫ్‌ @crpfindia సిబ్బంది కవాతు అద్భుతం. ఈ విశిష్ట బలగాలకు నా అభినందనలు” అని పేర్కొన్నారు.