Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిబిఎస్ఇ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు


సిబిఎస్ఇ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. వారు ముందు కాలంలో చేప‌ట్ట‌బోయే ప‌నుల‌న్నింటిలోనూ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు.
“సిబిఎస్ఇ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన నా యువ స్నేహితులంద‌రికీ అభినంద‌న‌లు. వారు భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే  ప‌నుల‌న్నింటిలోనూ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్ష‌లు” అని ట్విట్ట‌ర్ సందేశంలో పేర్కొన్నారు.

***

DS/SH