Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిజెఐ జస్టిస్ శ్రా ఉదయ్ ఉమేశ్లలిత్ పదవీప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయిన ప్రధాన మంత్రి

సిజెఐ జస్టిస్ శ్రా ఉదయ్ ఉమేశ్లలిత్ పదవీప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయిన ప్రధాన మంత్రి


భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఉదయ్ ఉమేశ్ లలిత్ యొక్క పదవీప్రమాణ స్వీకారోత్సవం నేడు జరగగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఈ రోజు న జరిగిన భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ శ్రీ ఉదయ్ ఉమేశ్ లలిత్ యొక్క పదవీప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS