Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఖ్కుల నూతన సంవత్సరం సందర్భం లో శుభాకాంక్షలను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


సిఖ్కుల నూతన సంవత్సరాది ఈ రోజు న కావడం తో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రేమ పూర్వక శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘సిఖ్కుల యొక్క క్రొత్త సంవత్సరం ఆరంభం అయిన సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.  వాహెగురు అనంత కరుణ మానవులు అందరి మీదకు శ్రేయాన్ని మరియు సమృద్ధి ని వర్షించును గాక.  గురు సాహిబ్ లు ప్రబోధించినటువంటి జ్ఞానం, వారి యొక్క ప్రకాశవంతమైనటువంటి మార్గదర్శనం మన సమాజాన్ని వెలుగుల తో నింపుతూనే ఉండును గాక.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/RT