సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ప్రేమ్‌సింగ్ తమాంగ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీ పి.ఎస్.తమాంగ్ గోలేగారికి @PSTamangGolay అభినందనలు. ఆయన పదవీకాలం పూర్తి ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తూ సిక్కిం రాష్ట్ర ప్రగతి దిశగా సంయుక్త కృషికి సంసిద్ధత తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.
Congratulations to Shri @PSTamangGolay on taking oath as the Chief Minister of Sikkim. Wishing him a fruitful tenure and looking forward to working with him for Sikkim’s progress.
— Narendra Modi (@narendramodi) June 10, 2024
***
DS/ST
Congratulations to Shri @PSTamangGolay on taking oath as the Chief Minister of Sikkim. Wishing him a fruitful tenure and looking forward to working with him for Sikkim's progress.
— Narendra Modi (@narendramodi) June 10, 2024