Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధితో అశేష ప్రజానీకానికి ప్రయోజనం: ప్రధానమంత్రి


   సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పునర్నవీకరణ ఓ కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకమని, దీనివల్ల అశేష ప్రజానీకానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఈ రైల్వే స్టేషన్‌ పునర్నవీకరణకు శంకుస్థాపనపై ‘డిడి న్యూస్‌’ ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“ఇదొక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ పథకం. దీనిద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/TS