సికింద్రాబాద్‌లోని జోనల్ రైల్వే శిక్షణ ఇన్‌స్టిట్యూట్ పరిధిలోగల 200 ఏళ్లనాటి వారసత్వ బావిని పునరుద్ధరించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కాగా, ఈ కార్యక్రమంతోపాటు ఆ బావిచుట్టూ వాననీటి సంరక్షణ కోసం ఇన్‌స్టిట్యూట్ అధికారులు ఇంకుడు గుంతలు కూడా తవ్వించారు. దీనిపై రైల్వేశాఖ మంత్రి ట్వీట్‌కు ప్రతిస్పందనగా-
ప్రధానమంత్రి ఒక ట్వీట్ ద్వారా:
“ఇది ఎంతో అభినందించదగిన కృషి” అని పేర్కొన్నారు.
This is a laudatory effort. https://t.co/OcOdjnCxoO
— Narendra Modi (@narendramodi) February 26, 2023