Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఎస్ఐఆర్ స్థాపక దినోత్సవం నాడు సిఎస్ఐఆర్ సిబ్బంది కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) స్థాపక దినోత్సవం నాడు సిఎస్ఐఆర్ సిబ్బంది కి అభినందనలు తెలిపారు.

సిఎస్ఐఆర్ స్థాపక దినోత్సవం సందర్భం లో సిఎస్ఐఆర్ తో సంబంధం కలిగివున్న వారందరికీ ఇవే అభినందనలు.  భారతదేశం లో విజ్ఞాన శాస్త్ర పరిశోధన ను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సిఎస్ఐఆర్ ముందుంది.  కోవిడ్-19 తో పోరాటంలో కూడా వారు గొప్ప పాత్ర ను పోషిస్తున్నారు.  సిఎస్ఐఆర్ తన భావి ప్రయత్నాల్లో చక్కని విజయాలను సాధించాలని ఆశిస్తూ, నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***