Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఆర్ పిఎఫ్ సిబ్బంది కి స్థాపక దినం శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


 

సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఆ దళం సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘@crpfindia సిబ్బంది అందరి కి మరియు వారి కుటుంబాల కు స్థాపక దిన శుభాకాంక్షలు. ఈ దళం జంకి వెనుదీయనటువంటి సాహసాని కి మరియు విశిష్ట సేవ కు పేరుగాంచింది. భద్రత పరమైన సవాళ్ళ ను గాని, లేదా మానవీయత పరమైన సవాళ్ళ ను గాని పరిష్కరించడం లో సిఆర్ పిఎఫ్ భూమిక ప్రశంసనీయం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.