Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సింధుదుర్గ్‌లో జరిగిన నేవీ డే సెలబ్రేషన్ నుండి సంగ్రహావలోకనాలను పంచుకున్న ప్ర‌ధాన మంత్రి

సింధుదుర్గ్‌లో జరిగిన నేవీ డే సెలబ్రేషన్ నుండి సంగ్రహావలోకనాలను పంచుకున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర‌లోని సింధుదుర్గ్‌లో జ‌రిగిన నేవీ డే సెల‌బ్రేషన్‌ల నుండి సంగ్రహావలోకనాలను పంచుకున్నారు.

ఎక్స్ మాద్యమంగా ప్రధానమంత్రి సందేశం ఇస్తూ… 

:సింధుదుర్గలో జరుగుతున్న అద్భుతమైన నేవీ డే వేడుకలకు సంబంధించిన ఈ దృశ్యాలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో ముడిపడి ఉన్న ఈ ముఖ్యమైన ప్రదేశంలో ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవడం ఆనందంగా ఉంది.” అని పేర్కొన్నారు. 

***

DS/TS