దేశం లో సార్వజనిక ఆరోగ్య కేంద్రాల లో అదనం గా 162 ప్రత్యేక ప్రెశర్ స్వింగ్ అబ్ జార్ ప్శన్ (పిఎస్ఎ) మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటులను ఏర్పాటు చేయడానికి 201.58 కోట్ల రూపాయలను ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్ యుయేశన్స్ (పిఎమ్ కేర్స్) ఫండ్ ట్రస్టు కేటాయిస్తోంది.
అనుబంధం- 1
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వారీగా పిఎస్ఎ ఒ2 కాన్ సెంటేటర్ ప్లాంటుల పంపిణీ వివరాలు
1 |
అసమ్ |
6 |
2 |
మిజోరమ్ |
1 |
3 |
మేఘాలయ |
3 |
4 |
మణిపుర్ |
3 |
5 |
నాగాలాండ్ |
3 |
6 |
సిక్కిమ్ |
1 |
7 |
త్రిపుర |
2 |
8 |
ఉత్తరాఖండ్ |
7 |
9 |
హిమాచల్ ప్రదేశ్ |
7 |
10 |
లక్షద్వీప్ |
2 |
11 |
చండీగఢ్ |
3 |
12 |
పుదుచ్చేరీ |
6 |
13 |
దిల్లీ |
8 |
14 |
లద్దాఖ్ |
3 |
15 |
జమ్ము & కశ్మీర్ |
6 |
16 |
బిహార్ |
5 |
17 |
ఛత్తీస్ గఢ్ |
4 |
18 |
మధ్య ప్రదేశ్ |
8 |
19 |
మహారాష్ట్ర |
10 |
20 |
ఒడిశా |
7 |
21 |
ఉత్తర్ ప్రదేశ్ |
14 |
22 |
పశ్చిమ బంగాల్ |
5 |
23 |
ఆంధ్ర ప్రదేశ్ |
5 |
24 |
హరియాణా |
6 |
25 |
గోవా |
2 |
26 |
పంజాబ్ |
3 |
27 |
రాజస్థాన్ |
4 |
28 |
ఝార్ ఖండ్ |
4 |
29 |
గుజరాత్ |
8 |
30 |
తెలంగాణ |
5 |
31 |
కేరళ |
5 |
32 |
కర్నాటక |
6 |
|
మొత్తం |
162 |
వరుస సంఖ్య | రాష్ట్రం /కేంద్రపాలిత ప్రాంతం పేరు | పిఎస్ఎ ఒ2 కాన్ సెంట్రేటర్ ప్లాంటు ల మొత్తం సంఖ్య |
---|
గమనిక: మిగిలిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి పిఎస్ఎ ఆవశ్యకతలను గురించి తెలియజేయవలసి ఉంది.
***