ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల పతాక దినం నాడు జవానులకు మరియు సాయుధ బలగాల కు చెందిన చిరకాలానుభవం కలిగిన వ్యక్తులకు వందనమాచరించారు.
“సాయుధ బలగాల పతాక దినం నాడు మన సాహసవంతులైన సైనికుల, ఇంకా సాయుధ దళాలకు చెందిన చిరకాల అనుభవం కలిగిన వ్యక్తుల పరాక్రమానికి మరియు త్యాగానికి మనం ప్రణమిల్లుదాము. వారి సంక్షేమం కోసం మన వచనబద్ధతను పునరుద్ఘాటించుదాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
On #ArmedForcesFlagDay we salute the valour & sacrifice of our brave soldiers & veterans and re-affirm our commitment to their welfare.
— Narendra Modi (@narendramodi) December 7, 2016
Met officers of the Kendriya Sainik Board on #ArmedForcesFlagDay. pic.twitter.com/aV7Pz6BUL8
— Narendra Modi (@narendramodi) December 7, 2016