Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాజిబూ చెరోబా సందర్భం లో మణిపుర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి 


సాజిబూ చెరోబా ను పురస్కరించుకొని అందరి కి, ప్రత్యేకించి మణిపుర్ ప్రజానీకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి మణిపుర్ ప్రజానీకాని కి సాజిబూ చెరోబా విశిష్ట సందర్భం లో ఇవే శుభ కామన లు. రాబోయే సంవత్సరం ఆనందదాయకమైనటువంటి మరియు ఆరోగ్యప్రదాయకమైనటువంటి సంవత్సరం కావాలి అంటూ ఆ పరమాత్మ ను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.