సాంకేతికత.. సుపరిపాలనల సామర్థ్య సద్వినియోగంతో గ్రామీణ భూ డిజిటలీకరణ ద్వారా ఇనుమడిస్తున్న గ్రామీణ సాధికారత: ప్రధానమంత్రి
18 Jan, 2025
గ్రామీణ భూ డిజిటలీకరణ ద్వారా గ్రామీణ సాధికారత మరింత ఇనుమడిస్తున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వ్యాఖ్యానించారు. ఈ దిశగా సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సుపరిపాలన సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశం మీద సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మైగవ్ఇండియా (MyGovIndia) పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“సాంకేతిక పరిజ్ఞానం, సుపరిపాలనల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల గ్రామీణ సాధికారత మరింత ఇనుమడిస్తోంది…” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Furthering rural empowerment by leveraging the power of technology and good governance… https://t.co/DbkvoT9Iy2