Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాంకేతికత, పరీక్షల సమయంలో గాడ్జెట్ల వినియోగం, మితిమీరిన స్క్రీన్ టైమ్ వంటి అలవాట్ల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో సందిగ్ధావస్థ నెలకొందన్న ప్రధానమంత్రి


సాంకేతికతపరీక్షల సమయంలో గాడ్జెట్ల వినియోగంఅవసరాన్ని మించి స్క్రీన్లకి సమయం కేటాయించడం వంటి అలవాట్ల పట్ల విద్యార్థులుతల్లిదండ్రులుఅధ్యాపకుల్లో ఆందోళన నెలకొందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారుఇందుకు సంబంధించిరేపు ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చా’ 3వ  కార్యక్రమాన్ని అందరూ తప్పక చూడాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

ఎక్స్’ సామాజిక వేదికపై సమాచారప్రసార మంత్రిత్వశాఖ చేసిన పోస్టుకి స్పందిస్తూ

సాంకేతికత.. పరీక్షల సమయంలో గాడ్జెట్ల వినియోగంమితిమీరిన స్క్రీన్ టైమ్.. విద్యార్థులుతల్లిదండ్రులుటీచర్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద చిక్కు ప్రశ్నలు ఇవేరేపుఅంటే ఫిబ్రవరి 13న ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ఈ అంశాలను  @TechnicalGuruji, @iRadhikaGupta చర్చిస్తారుతప్పక చూడండి#PPC2025 #ExamWarriors” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.