Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్‌దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారి వర్థంతి సందర్భం లో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


సర్‌దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారి వర్థంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు. సర్‌దార్ పటేల్ గారి దూరాలోచన యుక్త నాయకత్వం మరియు దేశ ఏకత్వం పట్ల ఆయన కు గల అచంచలమైన నిబద్ధత లు ఆధునిక భారతదేశం నిర్మాణాని కి పునాదుల ను వేశాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

‘‘మహనీయుడు సర్‌దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వర్థంతి సందర్భం లో ఆయన కు ఇదే శ్రద్ధాంజలి. ఆయన యొక్క దూరాలోచన యుక్త నాయకత్వం మరియు దేశ ఏకత్వం పట్ల ఆయన కు ఉండినటువంటి అచంచలమైన నిబద్ధత లు ఆధునిక భారతదేశం యొక్క నిర్మాణాని కి పునాదుల ను వేశాయి. ఆయన యొక్క మార్గదర్శక ప్రాయం అయినటువంటి కార్యాలు ఒక బలమైన మరియు మరింత సమైక్యం అయిన దేశాన్ని నిర్మించే దిశ లో మన కు దారి ని చూపుతున్నది. ఆయన యొక్క జీవనం నుండి మరియు ఆయన చేసిన కార్యాల నుండి మనం ప్రేరణ ను పొందుతూ, ఒక సమృద్ధం అయినటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలని ఆయన కన్న కల ను నెరవేర్చేందుకు పాటుపడదాం.’’ అని పేర్కొన్నారు.

 

***********

DS/ST