Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘సంస్కరించడం, పని ని చేయడం మరియు మార్పు ను తీసుకు రావడం’ అనేటటువంటి సిద్ధాంతం ‘వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం’ పరం గా అనేక ప్రయోజనాలను అందిస్తోంది: ప్రధాన మంత్రి


‘రిఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్’ (‘సంస్కరించడం, పని ని చేయడం, మార్పు ను తీసుకు రావడం’) అనే సిద్ధాంతం వ్యాపార నిర్వహణ లో సౌలభ్యంపరం గా అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రయోజనాలు మరీ ముఖ్యం గా భారతదేశం లోని యువత కు లబ్ధి ని ప్రసాదిస్తున్నాయి; సంపద సృష్టికర్తలు గా మారాలనే వారి యొక్క ఆకాంక్షలు నెరవేరేటట్టు తోడ్పడుతున్నాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

MyGov లో పొందుపరచిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానం గా ఒక ట్వీట్ చేస్తూ, అందులో –

‘‘ ‘రిఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్’ (‘సంస్కరించడం, పని చేయడం, మార్పు ను తీసుకు రావడం’) అనే సిద్ధాంతం యొక్క అండ తో, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజ్ నెస్’ లో అనేక లాభాలు సిద్ధించాయి; ఈ లాభాలు మరీ ముఖ్యం గా భారతదేశం లోని యువత కు లబ్ధి ని కలిగిస్తాయి. అంతేకాక సంపద సృష్టికర్తలు గా మారాలి అనేటటువంటి వారి యొక్క ఆకాంక్షల కు రెక్కల ను తొడుగుతాయి. #8YearsOfEODB’’ అని పేర్కొన్నారు.