Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంవ‌త్స‌రి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి


సంవ‌త్స‌రి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపార‌రు.

క్ష‌మ అనేది గొప్ప హృద‌యాన్ని సూచిస్తుంది. ఇది మ‌న సంస్కృతిలో భాగం. ద‌య‌గ‌లిగి ఉండ‌డం, క్ష‌మా గుణం క‌లిగి ఉండ‌డం, ఇత‌రుల‌ప‌ట్ల చెడు భావ‌న లేకుండ‌డం మ‌న సంస్కృతిలో అంత‌ర్భాగం.
మిచ్చ‌మి దుక్క‌ద‌మ్‌
ఇంత‌కుముందు సంవ‌త్స‌రి సంద‌ర్భంగా నేను మాట్లాడిన‌ది ఇక్క‌డ గ‌మ‌నించండి. 
https://t.co/cWZppmn0PM

 

 

****