Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ హరిహరన్పాడిన భక్తి పూర్వకమైన భజన గీతం ‘‘సబ్‌నేతుమ్హే పుకారా శ్రీ రామ్ జీ’’ ని శేర్ చేసిన ప్రధాన మంత్రి


శ్రీ హరిహరన్ పాడినటువంటి మరియు శ్రీ ఉదయ్ మజూమ్‌ దార్ సంగీతాన్ని అందించినటువంటి భక్తిపూర్వకమైన భజన గీతం ‘‘సబ్‌నే తుమ్హేఁ పుకారా శ్రీ రామ్ జీ’’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘శ్రీ హరిహరన్ గారి అద్భుత గళం నుండి జాలువారినటువంటి రామ భజన ప్రతి ఒక్కరి ని ప్రభువు శ్రీ రాముని యొక్క భక్తి లో లీనం చేసివేసేది గా ఉంది. ఈ మనోహరమైన భజన ను మీరు సైతం తప్పక ఆస్వాదించ గలరు. #ShriRamBhajan’’ అని పేర్కొన్నారు.