Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సుఖ్ విందర్ సింహ్ సుక్ఖూహిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


శ్రీ సుఖ్ విందర్ సింహ్ సుక్ఖూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో శ్రీ సుఖ్ విందర్ సింహ్ సుక్ఖూ కు ఇవే అభినందన లు. హిమాచల్ ప్రదేశ్ మరింత గా అభివృద్ధి చెందేటట్లు గా కేంద్రం వైపు నుండి సాధ్యమైన అన్ని విధాలు గాను సహకారాన్ని అందించే విషయం లో నేను ఇదే హామీ ని ఇస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.