బీజేపీ వర్ధిల్లడంలో ఒక ముఖ్య పాత్రను పోషించిన శ్రీ సుందర్లాల్ పట్వా శత జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశానికి, సమాజానికి నిస్వార్థ సేవలను అందించడానికి శ్రీ పట్వా తన జీవితాన్ని అంకితం చేశారని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో శ్రీ మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘భాజాపాకు నారు – నీరు పోసి పెంచి పోషించడంలో ప్రముఖ పాత్రను పోషించిన సుందర్లాల్ పట్వా జీకి ఆయన శత జయంతి సందర్భంగా నా వందనాలు. ఆయన తన యావత్తు జీవితాన్ని దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడానికే అంకితం చేశారు. మధ్య ప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఆయన తన పదవీకాలంలో రాష్ట్రాభివృద్ధికి ఒక కొత్త దిశను చూపేందుకు కృషి చేశారు. పార్టీని పటిష్ట పరచడంతో పాటు దేశ నిర్మాణంలో ఆయన అందించిన తోడ్పాటు ప్రతి ఒక్కరికీ ప్రేరణను ఇస్తూనే ఉంటుంది.’’
“भाजपा को सींचने और संवारने में अहम भूमिका निभाने वाले सुंदरलाल पटवा जी को उनकी जन्म-शताब्दी पर मेरा नमन। उन्होंने अपना समस्त जीवन देश
और समाज की निःस्वार्थ सेवा के लिए समर्पित कर दिया। मध्य प्रदेश के मुख्यमंत्री के रूप में उन्होंने प्रदेश के विकास को एक नई दिशा देने का काम किया।
संगठन को मजबूत बनाने के साथ ही राष्ट्र निर्माण में उनका योगदान हर किसी को प्रेरित करता रहेगा।”
भाजपा को सींचने और संवारने में अहम भूमिका निभाने वाले सुंदरलाल पटवा जी को उनकी जन्म-शताब्दी पर मेरा नमन। उन्होंने अपना समस्त जीवन देश और समाज की निःस्वार्थ सेवा के लिए समर्पित कर दिया। मध्य प्रदेश के मुख्यमंत्री के रूप में उन्होंने प्रदेश के विकास को एक नई दिशा देने का काम किया।…
— Narendra Modi (@narendramodi) November 11, 2024