Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ శ్యామ్ జీకృష్ణ వర్మ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


శ్రీ శ్యామ్ జీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో –

‘‘మాతృభూమి యొక్క సిసలైన సేవకుడు శ్రీ శ్యామ్ జీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి నాడు ఇవే శతకోటి వందనాలు. ఆయన స్వాతంత్య్ర పోరాటం లో ఏ విధం గా సరిక్రొత్త శక్తి ని నింపేటటువంటి పని ని చేశారో, అది దేశం యొక్క అమృతకాల యాత్ర కు సైతం ప్రేరణ ను నింపేదిగా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST