Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ వి.ఎస్‌. నైపాల్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


శ్రీ వి.ఎస్‌. నైపాల్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“సర్ శ్రీ వి.ఎస్‌. నైపాల్ చ‌రిత్ర‌, సంస్కృతి, వ‌ల‌స‌ వాదం, రాజ‌కీయాలు సహా వైవిధ్య‌ భ‌రిత‌ విష‌యాల‌పై విస్తృత‌ంగా ర‌చ‌న‌లు చేసిసందుకు గాను గుర్తుండిపోతారు. ఆయ‌న లేని లోటు సాహితీ ప్ర‌పంచానికి వాటిల్లిన ఒక భారీ న‌ష్టం. ఈ దుఃఖ ఘ‌డియ‌ లలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మ‌రియు హితైషుల‌కు సంతాపం తెలియజేస్తున్నాను” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.