Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తిని స్మ‌రించుకున్న ప్ర‌ధాన‌మంత్రి


మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ను స్మ‌రించుకున్నారు.
 
లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తీజీ హుందాత‌నం, దృఢ‌స్వ‌భావం గ‌ల వ్య‌క్తి. 
నిరాడంబ‌ర‌త‌కు మారుపేరుగా నిలిచిన ఆయ‌న జాతి సంక్షేమం కోస‌మే జీవించారు. 
ఆయ‌న చేసిన సేవ‌ల‌కుగాను ఈ జ‌యంతి ప‌ర్వ‌దినాన అపార‌మైన కృత‌జ్ఞ‌తా భావంతో ఆయ‌న‌ను స్మ‌రించుకుంటున్నాం అని ప్ర‌ధాన‌మంత్రి సందేశం ఇచ్చారు.
 
***